Type Here to Get Search Results !

NIT WARANGAL JOB NOTIFICATION 2020

 ఎన్ఐటి వరంగల్ బి.టెక్ / బిఇ, ఎంఇ / ఎం.టెక్ పూర్తి చేసిన అభ్యర్థులను నియమించడానికి జాబ్ నోటిఫికేషన్ ప్రకటించింది. 


ఎన్‌ఐటి వరంగల్ రిక్రూట్‌మెంట్ 2020-21: జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగానికీ బి.టెక్ / బి.ఇ, ఎం.ఇ / ఎం.టెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.  ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు తేదీ: 20/02/2020 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ ఎన్‌ఐటి వరంగల్ వెబ్ సైట్ nitw.ac.in ని పరిశీలించగలరు. 
పోస్టుల సంఖ్య: 01 పోస్ట్
జీతం: రూ. 31,000 - రూ. 35,000 / -
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 20/02/2020