Type Here to Get Search Results !

UPSC - కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ Last Date 13-02-2020

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల -(NOTIFICATION NO. 02/2020)


UNION PUBLIC SERVICE COMMISSION (UPSC)ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది (ONLINE RECRUITMENT APPLICATIONS*)అనుసరించే పోస్ట్‌లకు ఎంపిక చేయడం .

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మెడిక‌ల్ ఆఫీస‌ర్, సీనియర్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్,అసిస్టెంట్ ఇంజినీర్,  సైంటిస్ట్ త‌దిత‌ర ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
 అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ పీజీ/ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి.


UPSC -పోస్టుల వివరాలు..


  •  మొత్తం ఖాళీల సంఖ్య: 134


  1. మెడికల్ ఆఫీసర్/రిసెర్చ్ ఆఫీసర్: 44 

        విభాగాల వారీగా ఉన్నటువంటి ఖాళీలు: ఆయుర్వేద-37, యునానీ-07.

2. అసిస్టెంట్ ఇంజినీర్ (క్యూఏ/సివిల్): 66
        విభాగాల వారీగా ఉన్నటువంటి  ఖాళీలు: ఆర్మమెంట్ (అమ్యూనిషన్)-11, ఎలక్ట్రానిక్స్-39, ఆర్మమెంట్(వెపన్స్)-14, సివిల్-02.

3. సైంటిస్ట్-బి: 08
         విభాగాల వారీగా ఉన్నటువంటి ఖాళీలు: డాక్యుమెంట్స్-06, కెమిస్ట్రీ-02.

4. సీనియర్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్: 10
        విభాగాల వారీగా ఉన్నటువంటి ఖాళీలు: న్యూరో సర్జరీ-04, ప్లాస్టిక్ సర్జరీ-02, యూరాలజీ-04.

5. స్పెషలిస్ట్ (గ్రేడ్-3): 04
         విభాగాల వారీగా ఉన్నటువంటి ఖాళీలు: గ్యాస్ట్రో ఎంటరాలజీ-01, ప్లాస్టిక్ సర్జరీ & రీకన్స్ట్రక్లివ్ సర్జరీ-03.

6. అసిస్టెంట్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (తమిళ్ ): 01

7.  ఆంథ్రోపాలజిస్ట్ (కల్చరల్ ఆంథ్రోపాలజీ డివిజన్): 01



అభ్యర్థులు దరఖాస్తు ONLINE ద్వారా చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు 25/- , SC/ST/PH/WOMEN అభ్యర్థులకు ఎటువంటి ఫీజు  చెల్లింపులు లేవు

ఆన్‌లైన్ దరఖాస్తు  ప్రారంభం: 27.01.2020  
 దరఖాస్తు చివరి తేదీ : 13-02-2020 అర్ధరాత్రివరకు
Application print  చివరి తేదీ : 14-02-2020 అర్ధరాత్రివరకు

పోస్టులవారీగా వయోపరిమితి నిర్ణయించారు. కొన్ని పోస్టులకు 30 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 35 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకు 40-45 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం నియామక ప్రక్రియ ఉంటుంది. మరిన్ని వివరాలకు  http://www.upsconline.nic.in.  లింక్ ని సంప్రదించండి